అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చిన లాన్సెట్ జర్నల్.. !

ప్రస్తుతం దేశంలోకి ప్రవేశించిన కరోనా సెకండ్ వేవ్ తీరని నష్టాన్ని కలిగిస్తున్న విషయం తెలిసిందే.ఇలా భారత్‌లో నెలకొన్న పరిస్దితులను చూసి చివరికి ఉగ్రవాద దేశంగా పిలవబడుతున్న పాకిస్దాన్ కూడా సహాయం చేయడానికి ముందుకు రావడం పై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక...

Read More..

అమెరికా: దుండుగుల దాడి.. ధైర్యంగా ఎదుర్కొన్న కుటుంబం, ఇరుపక్షాల మధ్య భీకర కాల్పులు

అమెరికాలో మరోసారి తుపాకులు గర్జించాయి.అయితే ఈసారి మాత్రం ఆసక్తికర సంఘటన జరిగింది.సాధారణంగా అక్కడ కాల్పులు సర్వసాధారణం.డబ్బు, గొడవలు, లింగ, వర్ణ, జాతి వివక్షలతో పాటు ఇతర కారణాల వల్ల అగ్రరాజ్యంలో తోటివారిపై కాల్పులకు తెగబడుతుంటారు ఉన్మాదులు.గడిచిన కొన్నేళ్ల నుంచి ఇది మరింత...

Read More..

భారత్‌పై నిషేధం ముగిసింది... నేటి అర్థరాత్రి నుంచి ఆస్ట్రేలియాకు సర్వీసులు: స్కాట్ మోరిసన్

భారత్‌లో కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చే విమానాలపై ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే.ఈ నిషేధాన్ని శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఎత్తివేస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ ప్రకటించారు.అర్ధరాత్రి నుంచి ఆస్ట్రేలియా ప్రభుత్వానికి చెందిన వాణిజ్య...

Read More..

మా వారినే అరెస్ట్ చేస్తారా, స్కాట్‌లాండ్ వీధుల్లో భారతీయుల ఐకమత్యం.. బ్రిటీష్ పోలీసులకు చుక్కలు

మనదేశంలో ఏలాగూ ఐకమత్యంగా వుండకపోయినా.పరాయి గడ్డ మీద భారతీయులు తామంతా ఒకటేనని నిరూపించారు.అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న తమ వారిని విడిపెట్టాలంటూ వందల సంఖ్యలో భారతీయులు నిరసన తెలిపి వారిని విడిపించారు.వివరాల్లోకి వెళితే.స్కాట్లాండ్‌లోని గ్లాస్‌గో నగరంలోని పొల్లాక్ షీల్డ్ ప్రాంతంలో లఖ్వీర్...

Read More..

భారతీయుడి సత్తాపై నమ్మకం.. వరుసగా రెండోసారి కీలక బాధ్యతలు: లండన్‌ మేయర్ ఆదేశాలు

ఇటీవల లండన్ మేయర్‌గా ఎన్నికైన సాదిక్ ఖాన్.భారత సంతతి వ్యక్తి, పారిశ్రామిక వేత్త రాజేశ్ అగర్వాల్‌కు మరోసారి కీలక బాధ్యతలు అప్పగించారు.ఆయనను డిప్యూటీ మేయర్ ఫర్ బిజినెస్‌గా ఎంపిక చేస్తున్నట్లు సాదిక్ ఖాన్ ప్రకటించారు.రాజేశ్ ఈ పదవిని చేపట్టడం ఇది వరుసగా...

Read More..

లక్కంటే ఇదీ..ఒక్క రోజులో కోటీశ్వరుడైన భారతీయుడు..!!!

భారతీయులు ఉపాది కోసం మస్కట్, అబుదాబి, లకు వలసలు వెళ్తూ ఉంటారు.ముఖ్యంగా ఆయా దేశాలలో లాటరీలను అధికారికంగా నిర్వహిస్తూ ఉంటారు.ఆదేశ వాసులతో పాటు వలస వాసులు కూడా లాటరీలు కొనుగోలు చేసి తమ అదృష్టాలను పరీక్షించుకుంటారు.ఉపాది కోసం వెళ్ళిన ఎంతో మంది...

Read More..

టీకా వేసుకుంటే ఏకంగా రూ.7.3 కోట్ల లాటరీ..! ఎక్కడంటే..?!

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కంపెనీలు కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్లు కనిపెట్టిన వాటిని తీసుకోవడానికి చాలామంది నిరాసక్తత చూపిస్తున్నారు.ప్రజలకు అండగా నిలవాల్సిన కొంత మంది రాజకీయ నాయకులు కూడా ఈ విషయంలో కాస్త వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.అయితే ఇలా వాక్సినేషన్ వేయించుకోవడం...

Read More..

కరోనా పరిస్థితుల్లోనూ భారత్‌కు భారీగా విదేశీ మారకం... పుణ్యమంతా ఎన్నారైల‌దే

ప్రస్తుతం ఈ భూమ్మీద ఎక్కడ చూసినా కరోనా మహమ్మారి ప్రభావమే కనిపిస్తోంది.ఊపిరాందక రోగుల అవస్థలు.ప్రాణాలు కోల్పోయిన వారి బంధువుల రోదనలు, క్షణం ఖాళీ లేకుండా మండుతున్న దహన వాటికలే.అమలాపురం నుంచి అమెరికా దాకా ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు.కరోనా మహమ్మారి మనుషుల...

Read More..

క్లిష్ట పరిస్థితుల్లో భారత్: కమలా హారిస్‌‌ను కలిసిన ఇండో అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు, సాయంపై చర్చ

కరోనా సెకండ్ వేవ్‌తో భారతదేశం అల్లాడిపోతోంది.ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా రోజుకు మూడున్నర లక్షల కేసులు, నాలుగువేల మరణాలు చోటు చేసుకుంటున్నాయి.వైరస్‌పై పోరులో ఆక్సిజన్, వెంటిలేటర్లు, ఇతర మందుల కొరత భారత్‌ను వేధిస్తోంది.ఈ నేపథ్యంలో ఇండియాను ఆదుకునేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకొస్తోంది.ఇప్పటికే...

Read More..

జైలుకెళ్లొచ్చినా బుద్ధి మారలేదు.. మళ్లీ అదే తప్పు: భారత సంతతి యువకుడిపై విమర్శలు

ఏదైనా నేరం చేసిన వారిని జైలుకు పంపేది ఎందుకు.? మళ్లీ నేరం చేయకుండా పూర్తిగా మారేందుకు ప్రభుత్వం ఇలా అవకాశం కల్పిస్తోంది.జైలు నుంచి వచ్చాక మారిన వారు కొందరైతే.కుక్క తోక వంకరలాగా మళ్లీ మళ్లీ నేరాలు చేసి తిరిగి కటకటాల పాలయ్యేవారు...

Read More..

భారత్ అతి విశ్వాసమే కొంప ముంచింది..మరో సారి మండిపడ్డ ఫౌసీ..!!

భారత్ లో కరోనా తీవ్ర రూపం దాల్చుతోంది.ఊహించని విధంగా భారత ప్రజలు కరోనా రక్కసికి బలై పోతున్నారు.అయితే భారత్ లో కరోనా తీవ్ర రూపం దాల్చడానికి, ప్రధాన కారణం కరోనాను తక్కువగా అంచనా వేయడమేనని, కరోనా తీవ్రతను అంచనా వేయడంలో ప్రభుత్వం...

Read More..

వందల ఏళ్లనాటి కవితను షేర్ చేయడంతో వేల కోట్లను పోగొట్టుకున్న ఆ బిలియనీర్..!

అప్పుడప్పుడు మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు భారీ మూల్యానికి కారణం అవుతాయి అన్న సంగతి అందరికీ తెలిసిందే.అచ్చం ఇలాంటి ఈ సంఘటన ఒకటి ఓ ప్రముఖ సంస్థ సీఈవో కి జరిగింది.ఆయన ఓ ప్రాచీన కవిత ను తన ట్విట్టర్...

Read More..

స్కాట్లాండ్ పార్లమెంట్ సభ్యురాలిగా భారత సంతతి మహిళ

స్కాట్లాండ్ చరిత్రలో భారత సంతతి మహిళ చిరస్థాయిగా నిలిచిపోనున్నారు.ఆ దేశ పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నిక అవడంతో ఇప్పుడు ఆమె పేరు మారు మోగుతోంది.అయితే వివిధ దేశాలలో ఎంతో మంది భారతీయులు ఉన్నారు.అందరూ రాజకీయ, ఇతరాత్రా రంగాలలో చెరగని ముద్ర వేస్తున్నారు కదా...

Read More..

ఇలాంటి సంక్షోభాన్ని చూడలేదు.. భారత్‌కు సాయం చేయండి: ఎన్ఆర్ఐ పారిశ్రామిక వేత్త పిలుపు

కోవిడ్ మహమ్మారి సెకండ్ వేవ్‌తో ఇండియా చివురుటాకులా వణికిపోతోంది.చికిత్స కోసం రోగులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రులకు క్యూకడుతున్నారు.దేశంలో ఏ మూల చూసినా బెడ్లు దొరక్క జనం అల్లాడిపోతున్నారు.కోటాను కోట్ల ఆస్తులు ఉన్నవారు కూడా ఏం చేయలేక చివరికి చెట్ల కింద ఓ...

Read More..

దేవుడా: ప్రియురాలు పంపిన ఆహ్వానం నచ్చకపోవడంతో ఏకంగా 6 మందిని..?!

లవర్ బర్త్ డే రక్తపాతమైంది.బంధువులు శవాలయ్యారు.ఇందుకు కారణం ప్రేమికుడి ఆగ్రహమే.బర్త్‌డే వేడుకుల‍్లో పాల్గొనాని ఓ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ ను కోరింది.అయితే ఆమె ఆహ్వానంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రియుడు ఆమె కుటుంబ సభ్యులను కాల్చి చంపేశాడు.ఈ ఘటనలో ఆరుగురు...

Read More..

గత అడ్డంకుల్ని అధిగమిస్తుంది.. యూకే - ఇండియా కొత్త మైగ్రేషన్ ఒప్పందంపై ప్రీతి పటేల్ వ్యాఖ్యలు

భారత్- యూకేల మధ్య మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్టనర్‌షిప్ (ఎంఎంపీ) పేరిట ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే.దీనిపై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, బ్రిటన్ హోం శాఖ కార్యదర్శి ప్రీతి పటేల్‌లు సంతకం చేశారు.దీనిపై ప్రీతి పటేల్ మాట్లాడుతూ.ఈ కొత్త...

Read More..

ఇండియాలో పరిస్థితిపై వైట్ హౌస్ కీలక కామెంట్స్..!!

చైనా నుండి ఎప్పుడైతే కరోనా వైరస్ ప్రపంచ దేశాల్లో కి ఎంటర్ అయిందో మొదటిలో అద్భుతంగా ఇండియా తనని తాను కాపాడుకుంది.అంతేకాకుండా ప్రపంచంలో ఆ సమయంలో కరోనాతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న దేశాలకు సాయం కూడా చేయడం జరిగింది.ఆ సమయంలో ఇండియా...

Read More..

అమ్మను పూజించాల్సిన రోజు... తల్లిపైనే లైంగిక దాడి, దారుణహత్య: భారత సంతతి వ్యక్తి అరెస్ట్

సృష్టికి మూలం అమ్మ.ప్రపంచంలో వెలకట్టలేనిది తల్లి ప్రేమ.అందుకే అమ్మ తర్వాతే ఎవరైనా అంటారు.ప్రతి ఏడాది మే రెండో ఆదివారాన్ని అంతర్జాతీయ మాతృదినోత్సవంగా జరుపుకుంటారు.ఆ రోజున తమను నవమాసాలు మోసి, పెంచి, పెద్ద చేసిన తల్లిని పూజించమని చెబుతారు.అలాంటి పవిత్రమైన రోజున కన్నతల్లిపై...

Read More..

భారత సంతతి మహిళకు వరల్డ్ ఫుడ్ ప్రైజ్...ఇది నోబెల్ తో సమానం...!!

ప్రపంచ ఆహార బహుమతి (వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ) ప్రతీ ఏటా ఇచ్చే ఈ బహుమతిని అత్యంత ప్రతిష్టాత్మక అవార్డ్ గా పరిగణిస్తారు.అంతేకాదు ఆహార, ఆరోగ్య రంగానికి ఇచ్చే ఈ బహుమతిని నోబెల్ తో సమానంగా పరిగణిస్తారు కూడా.అంతటి విలువైన ఈ...

Read More..

ప్రభుత్వ ప్రణాళిక.. ప్రజల సహకారం, ఫలితం ‘‘జీరో డెత్స్’’: ఆంక్షల ఎత్తివేతకు యూకే రెడీ

కరోనా మహమ్మారి వల్ల అష్టకష్టాలు పడిన దేశాల్లో బ్రిటన్ ఒకటి.ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కేసులు, మరణాలతో యూకే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది.ఆ తర్వాత వైరస్ వ్యాప్తి నెమ్మదించడంతో ఊపిరి పీల్చుకుంది.కానీ తిరిగి డిసెంబర్, జనవరి నెలల్లో సెకండ్ వేవ్ విజృంభించడంతో పాటు...

Read More..

తగ్గేదెలే, వ్యాక్సినేషన్‌లో అమెరికా దూకుడు: ఇకపై 12-15 ఏళ్లలోపు పిల్లలకూ టీకా

2019 ఆఖర్లో చైనాలో పుట్టిన కరోనా వైరస్ చాప కింద నీరులా ప్రపంచం మొత్తాన్ని చుట్టేసింది.తగ్గుతూ, పెరుగుతూ ఇంకా మానవాళిపై పంజా విసురుతూనే వుంది.ఈ మహమ్మారి అంతం కోసం శాస్త్రవేత్తలు, ఫార్మా సంస్థలు రేయింబవళ్లు కష్టపడి వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.దీంతో ప్రపంచ...

Read More..

కోవిడ్‌తో కకావికలం.. ప్రభుత్వ దవాఖానాలు, గ్రామీణ భారతానికి ట్విట్టర్ ఆపన్నహస్తం

భారత్‌లో కరోనా వైరస్ కోరలు చాస్తోన్న సంగతి తెలిసిందే.రోజుకు మూడున్నర లక్షల కేసులు, 3 వేలకు పైగా మరణాలతో ఇండియా అల్లాడిపోతోంది.వైరస్ లక్షణాలతో ప్రజలు ఆసుపత్రులకు పోటెత్తుతున్నారు.దీంతో బెడ్లు, ఆక్సిజన్, మందుల కొరత వేధిస్తోంది.ఇదే సమయంలో భారత్‌లో వెలుగు చూసిన కొత్త...

Read More..

లాక్‌డౌన్ ఎత్తివేసిన మరో దేశం.. వేడుకలతో సంబరాలు..!

ప్రస్తుతం ఏ దేశంలో చూసిన కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది.ఈ క్రమంలో కరోనాను జయించిన వేడుకలు చేసుకుంటున్న దేశాలను చూసి మిగతా దేశాలు కరోనా వైరస్ ఎప్పుడు అంతమవుతుందన్న ఆవేదన కనపడుతూ ఉంది.ముఖ్యంగా మన భారత దేశ పరిస్థితి అయితే మరీ...

Read More..

యుద్ధ రాకెట్లతో అట్టుడికిన ఇజ్రాయెల్ దేశం..!!

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ని జయించి .పౌరులకు మాస్కులు లేకుండా బయట తిరగవచ్చు అని చెప్పిన మొట్టమొదటి దేశం ఇజ్రాయెల్.అటువంటి ఈ దేశం పై 250 పెద్ద యుద్ధ రాకెట్లతో పాలస్తీనా పౌరులు విరుచుకుపడ్డారు.ఇజ్రాయిల్ పౌరులను లక్ష్యంగా చేసుకొని నిన్న...

Read More..

కరోనాకు కొత్త మందు... అమెరికా శాస్త్రవేత్తల అద్భుత పరిశోధన..!!

ప్రపంచ దేశాలపై కరోనా పంజా విసురుతోంది.ముఖ్యంగా భారత్ లో కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న అలజడికి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు.ఈ నేపధ్యంలో ప్రపంచ దేశాలు భారత్ కు అన్ని విధాలుగా సాయం అందిస్తున్నాయి.ప్రభుత్వం కూడా వ్యాక్సిన్ లు అందుబాటులో ఉంచేలా చర్యలు...

Read More..

ట్రంప్ వేసిన పునాదులపై.. బైడెన్ సౌధం, కరోనాపై పోరులో అమెరికా విజయాలు

ప్రతిరోజూ లక్షల్లో కేసులు.వేలల్లో మరణాలు, ఆసుపత్రుల ముందు అంబులెన్స్‌ల క్యూలు, ఆగకుండా మండుతున్న ఎలక్ట్రిక్ దహన వాటికలు.ఇవి గతేడాది సరిగ్గా ఇదే రోజుల్లో అమెరికాలో కనిపించిన పరిస్ధితులు. కోవిడ్‌కు భయపడాల్సిన అవసరం లేదని.అది మామూలు జ్వరమేనంటూ ట్రంప్ లైట్‌గా తీసుకోవడంతో తానెంత...

Read More..

అమెరికాపై సైబర్ ఎటాక్.. హ్యాకర్ల ఆధీనంలోకి చమురు వ్యవస్థ, వణుకుతున్న 18 రాష్ట్రాలు

ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకు మూలస్తంభం లాంటి అమెరికాను సైబర్ నేరగాళ్లు తరచుగా తమ దాడికి లక్ష్యంగా ఎంచుకుంటున్నారు.2016లో ఓ రోజున దిగ్గజ టెక్ కంపెనీలు ట్విటర్, అమెజాన్, స్పాటిఫై, నెట్‌ఫ్లిక్స్, టంబ్లర్, రెడిట్ వంటి సేవలు నిలిచిపోయాయి.ఏం జరుగుతుందో తెలియక కోట్ల...

Read More..

భారతీయులను బతికించడానికి.. ట్రంప్ వాడిన డ్రగ్, అనుమతులిచ్చిన సీడీఎస్‌సీవో

భారతదేశం కోవిడ్ సెకండ్ వేవ్‌తో అల్లాడిపోతోంది.గడిచిన 24 గంటల్లో కొత్తగా 3.66 లక్షల మంది కోవిడ్ బారినపడగా.3754 మంది వైరస్‌ సోకి ప్రాణాలు కోల్పోయారు.పాజిటివ్ లక్షణాలతో ప్రజలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రులకు పోటెత్తుతున్నారు.దీంతో దేశంలో ఏ మూల చూసినా బెడ్లు, ఆక్సిజన్,...

Read More..

అమెరికా: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ ప్రసాదరావు కన్నుమూత

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ డీజీపీ బీ.ప్ర‌సాదరావు క‌న్నుమూశారు.గత కొన్నేళ్లుగా అమెరికాలో నివసిస్తున్న ఆయన ఆదివారం అర్థరాత్రి ఛాతీ నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.దీంతో కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ ప్ర‌సాద‌రావు మరణించినట్లు ఒంటిగంట సమయంలో వైద్యులు ప్రకటించారు....

Read More..

అమెరికాలో గర్జించిన గన్.. 11 మందిని పొట్టనపెట్టుకున్న అగంతకులు.. !

అమెరికాలో రోజు రోజుకు అగంతకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి.ఇక్కడ జీవించే ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతికే పరిస్దితులు నెలకొన్నాయి.అసలు ఎందుకు ప్రజలను చంపుతున్నారో తెలియడం లేదు.ఇక ఆత్మ రక్షణ కోసం తీసుకున్న గన్ హత్యలు చేయడానికి మాత్రం ఈ దేశంలో బాగా...

Read More..

చైనా కుట్రను బయటపెట్టిన ఆస్ట్రేలియా.. కలకలం రేపుతున్న పత్రిక కథనం.. ?

ప్రపంచాన్ని ప్రమాదం అంచుల్లోకి తీసుకెళ్లుతున్న కరోనా ఎలా పుట్టింది అనే విషయం ఇప్పటికి రహస్యంగానే ఉంది.కానీ కొందరు మాత్రం చైనా దేశమే కరోనా వైరస్ పుట్టుకకు కారణం అనే ఆరోపణలను బలంగా వినిపించారు.ఇదంతా గత సంవత్సరం జరిగిన ముచ్చట.ఆ తర్వాత అందరు...

Read More..

న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు ఆలయంలో ఘనంగా విగ్రహ ప్రాణ ప్రతిష్టోత్సవం

భక్తుల సందర్శనకు ముందస్తు అనుమతి తో సాయి దత్త పీఠ దర్శనం ఎడిసన్: మే 8:: అమెరికాలో మరో అద్భుతమైన ఆధ్యాత్మిక వైభవానికి ఇది నాంది.న్యూజెర్సీలో హిందు ప్రాభవాన్ని కొనసాగించేందుకు షిర్డీ ఇన్ అమెరికా – శ్రీ సాయి దత్త పీఠం...

Read More..

పెంపుడు కుక్క మరణం.. నిజమైన మిత్రుడిని కోల్పోయానంటూ ఒబామా ఉద్వేగం

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పెంపుడు కుక్క ‘‘బో’’ క్యాన్సర్‌తో కన్నుమూసింది.ఒబామా తన కుమార్తెలు మాలియా, సాషాకు 2008 ఎన్నికల తర్వాత కుక్కపిల్లను ఇస్తానని వాగ్థానం చేశారు.ఇచ్చిన మాట ప్రకారం.అధ్యక్షుడిగా గెలిచి వైట్‌హౌస్‌లో అడుగుపెట్టిన వెంటనే ఒబామా కుటుంబంలో ‘‘బో’’...

Read More..

అమెరికా: న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో కాల్పులు.. షాపింగ్ చేస్తున్న ఫ్యామిలీయే టార్గెట్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది.అది కూడా అత్యంత కట్టుదిట్టమైన భద్రత వుండే అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో ఈ ఘటన జరగడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు.ఈ ఘటనలో నాలుగేళ్ల చిన్నారి సహా ముగ్గురు తీవ్రగాయాల పాలయ్యారు.వివరాల్లోకి వెళితే.అమెరికా...

Read More..

సింగపూర్: చిన్న సాయం.. ఓవర్‌నైట్‌లో స్టార్‌గా మారిపోయిన భారతీయుడు

నిలువెల్లా స్వార్థం.ప్రతి పనిలోనూ లాభం మనిషిని పూర్తిగా ఆక్రమించేసిన వేళ మానవత్వం మచ్చుకైనా కానరావడం లేదు.అయితే కొందరు మనసున్న మారాజులు మాత్రం మనిషిలో మానవత్వం ఇంకా బతికే వుందని నిరూపిస్తున్నారు.తోటి వ్యక్తికి సాయం చేయడం అంటే ఒక్క డబ్బే ఇవ్వడమే కాదు.చాలా...

Read More..

ఇప్పుడు ఇండియాలో విషాదం.. వైరస్ ఎక్కడున్నా ప్రపంచానికే ముప్పే: డాక్టర్ వివేక్‌ మూర్తి

ప్రపంచంలోని ఏ ప్రాంతంలో వైరస్ వున్నా.అంతిమంతగా అది ప్రతి దేశానికి ముప్పేనన్నారు భారత సంతతికి చెందిన అమెరికా సర్జన్ జనరల్ డాక్టర్ వివేక్ మూర్తి.ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.భారత్‌లో ప్రస్తుత రెండో దశ విషాదకరమని వివేక్ ఆవేదన వ్యక్తం చేశారు.ఇలాంటి విపత్కర...

Read More..

ఒక్క పిలుపు.. 10 రోజుల్లో రూ.51 కోట్ల విరాళాలు: భారత్‌కు సేవా ఇంటర్నేషనల్ చేయూత

కరోనా విలయతాండవానికి భారతదేశం అల్లాడిపోతోంది.ఈ మహమ్మారి కోరల్లో చిక్కి లక్షలాది మంది విలవిలలాడిపోతున్నారు.ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కేసులు, వేలాది మరణాలతో దేశంలో అంతులేని విషాదం నెలకొంది.గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,01,078 లక్షల మందికి పాజిటివ్‌గా తేలగా, ఎప్పుడూ లేని విధంగా...

Read More..

80 శాతం వ్యాక్సిన్ ధనిక దేశాల గుప్పిట్లోనే.. భారత్‌ను ఆదుకోవాలి: ప్రమీలా జయపాల్ ఆవేదన

కరోనా మహమ్మారితో అల్లాడుతున్న భారత్‌కు సాయాన్ని మరింత పెంచాలంటూ అమెరికాకు ఒత్తిడి పెరుగుతోంది.ఇండో అమెరికన్ పౌరులు, ప్రజా సంఘాలు, కాంగ్రెస్ సభ్యులు, డెమొక్రాటిక్ నేతలు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై ఒత్తిడి తీసుకొస్తున్నారు.తాజాగా భారత సంతతికి చెందిన కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా...

Read More..

భారత్‌లో దయనీయ పరిస్ధితులు.. నా హృదయం ముక్కలవుతోంది: కమలా హారిస్ ఉద్వేగం

భారత్‌లో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రోజుకు 4 లక్షల కేసులు, 4 వేలకు పైగా మరణాలతో ఇండియా వణికిపోతోంది.అటు వ్యాధి లక్షణాలతో ప్రజలు ఆసుపత్రులకు పోటెత్తుతున్నారు.వీరిందరికి వైద్యం అందించలేక ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలుతోంది.ఇప్పటికే దేశంలో బెడ్లు,...

Read More..

In 7 Years, Modi Govt Bogged By 11,424 LoC Ceasefire Violations: RTI (IANS Exclusive)

By Quaid NajmiMumbai, May 8 : In a glaring indicator of the growing tensions in India’s immediate neighbourhood, it has now emerged that there were a whopping 11,424 Ceasefire violations...

Read More..

అమెరికా: వ్యాధి నిరోధకతపై ప్రయోగాలు.. భారత సంతతి ఇమ్యూనాల‌జిస్ట్‌ అరుదైన గౌరవం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వెళ్లి అక్కడ స్థిరపడిన భారతీయులు అన్ని రంగాల్లో సత్తా చాటుతూ భారతదేశ కీర్తి పతాకను రెపరెపలాడిస్తున్నారు.ఈ క్రమంలో ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుంటున్నారు.తాజాగా అమెరికాలో భార‌త సంత‌తికి చెందిన ఇమ్యూనాల‌జిస్ట్ శంక‌ర్ ఘోష్...

Read More..

కరోనాపై పోరు: గ్లోబల్ టాస్క్ ఫోర్స్ కమిటీలో భారత సంతతి ప్రముఖులకు చోటు

2019 చివరిలో చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా ఉక్కిరిబిక్కిరి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.గడిచిన ఏడాదిన్నర కాలంలో కోట్లాది మంది ప్రజలు దీని బారినపడగా.అదే స్థాయిలో మరణాలు సైతం సంభవించాయి.కంటికి కనిపించని ఓ సూక్ష్మజీవి తనకంటే ఎన్నో రెట్లు శక్తివంతుడైన...

Read More..

కోవిడ్ బీభత్సం: భారత్‌ను ఎలా గట్టెక్కించాలి.. యూఎస్‌లోని ఎన్ఆర్ఐ వైద్యుల ప్రత్యేక భేటీ

భారతదేశంలో కరోనా మహమ్మారి తన విశ్వరూపాన్ని చూపిస్తోన్న సంగతి తెలిసిందే.గడిచిన 24 గంటల్లో కేసుల సంఖ్య మరోసారి 4 లక్షలు దాటింది.అలాగే 4 వేలకు చేరువలో మరణాలు నమోదయ్యాయి.దేశంలో ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో కిటకిటలాడుతున్నాయి.ఎన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా పెరుగుతున్న కేసులతో...

Read More..

భారత్‌పై ట్రావెల్ బ్యాన్: కాస్త మెత్తబడిన ఆస్ట్రేలియా ప్రధాని.. వారికి గ్రీన్‌సిగ్నల్

భారత్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించడంతో పాటు ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిని జైలుకు పంపుతామంటూ హెచ్చరించిన ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ కాస్త మెత్తబడ్డారు.భారత్‌లో చిక్కుకున్న వారిని తిరిగి స్వదేశానికి తీసుకొస్తామని ఆయన ప్రకటించారు.భారత్‌పై విధించిన ట్రావెల్ బ్యాన్...

Read More..

మీకు అంతరిక్ష ప్రయాణం చేయాలని ఉందా... ఖర్చు ఎంతంటే?

కొన్నేళ్ల క్రితం అంతరిక్షం గురించి తెలుసుకోవాలంటే శాస్త్రవేత్తలు చాలా శ్రమించాల్సి వచ్చేది.ఏ ఒక్క చిన్న విషయం అంతరిక్షం గురించి కొత్తగా తెలిసినా దాన్ని అతి పెద్ద విజయంగా పరిగనించే వారు.దానికి గల కారణం అప్పుడు అంతగా సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేదు...

Read More..

నీ వల్ల నా ప్రయాణం ఆగిపోయింది: ఆస్ట్రేలియా ప్రధానిపై కోర్టుకెక్కిన బెంగళూరు వాసి

కరోనా సెకండ్ వేవ్‌తో భారత్ వణికిపోతోన్న సంగతి తెలిసిందే.గడిచిన కొద్దిరోజుల నుంచి దేశంలో రోజుకు మూడున్నర లక్షలకు మించి కేసులు, మూడు వేలకు పైగా మరణాలు నమోదవుతున్నాయి.ఈ నేపథ్యంలో భారత్‌ నుంచి వచ్చే విమానాలపై ఆయా దేశాలు నిషేధం విధించాయి.కానీ ఆస్ట్రేలియా...

Read More..

భారత్ విమానాలపై నిషేధం విధించిన మరో దేశం.. !

దేశం మొత్తం కంటికి కనిపించని కరోనా అనే ఉగ్రవాదితో యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ పోరులో మనోదైర్యం ఉన్న వారు గెలుస్తుండగా, ధైర్యాన్ని కోల్పోయి భయంతో మరణిస్తున్న వారు కూడా ఉన్నారు.ఎప్పుడైతే ఒక మనిషి మనస్సు బలహీనంగా మారుతుందో అప్పుడే అతను...

Read More..

US-based Foundation To Ship Oxygen Concentrators To India

Washington, May 6 : The Indian-American Sehgal Foundation, based in Des Moines, Iowa, announced that it will ship 200 oxygen concentrators to seven Indian states on Thursday. “Working in close...

Read More..

5 జీ ట్రయల్స్: వాటికి అనుమతి నిరాకరణ.... భారత్ నిర్ణయంపై అమెరికా ఎంపీల ప్రశంసలు

భారత్‌లో 5 జీ ట్రయల్స్ నిర్వహించేందుకు ఇటీవల కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ పలు సంస్థలకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఎంటీఎన్‌లు 5జీ ట్రయల్స్‌ను ప్రారంభించవచ్చని వెల్లడించింది.అయితే, చైనా సంస్థలకు చెందిన ఏ టెక్నాలజీని...

Read More..

ట్రంప్‌ ఖాతాపై నిషేధం కరెక్టే.. కానీ: ఫేస్‌బుక్ బోర్డ్ ఆసక్తికర వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఇప్పట్లో కష్టాలు వదిలేలా కనిపించడం లేదు.క్యాపిటల్ భవనంపై ఆయన వర్గీయుల దాడితో వున్న కాస్త పరువు గంగ పాలైంది.ఈ ఘటనతో తమ నిబంధనలు ఉల్లంఘించారంటూ సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లు ట్రంప్ ఖాతాను...

Read More..

తల్లికి దూరంగా పిల్లలు.. భార్యాబిడ్డలకు దూరంగా భర్త, ఇది ప్రస్తుతం ఎన్ఆర్ఐల పరిస్ధితి

భారతదేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ మరణ మృదంగాన్ని మోగిస్తోంది.ప్రపంచంలో మరే దేశంలోనూ లేని విధంగా ఇక్కడ అత్యధిక కేసులు నమోదవుతున్నాయి.కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం.గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,12,262 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.దీంతో ఇండియాలో ఇప్పటి వరకు...

Read More..